Huh…..Yeah నేను photo shootsకి వెళ్ళట్లేదు అసలు camera కొన్నప్పట్నుంచీ……….but I’ve been exploring the camera. And also I was damn impressed with the sharpnes of the 50 mm lens. And if we use the kit lens properly, it gives damn sharp pictures too….even portraits. నేను ఇంకా camera గురించి తెలుసుకోవాల్సింది definitely ఉంది. Flash system ఎలా work చేస్తుందో ఇంకా correctగా తెలియాలి ….one good thing is it doesn’t overexpose the subject like the regular point and shoots. Its got E-TTL II system. But I am not yet pretty sure how to work it out properly. It depends partly on metering system too. Anothing I need to study about is the metering system. Its not particular to a camera but it’s a concept I need to explore regarding photography……but these days I’m not studying anything nor I’m doing shoots. But I struggled more than I anticipated to get good pics (accustomed to the camera). But once I figured it out, it was a pleasant surprise. It is what I wanted, for most of the reasons. Somehow right now I’m more interested in doing portraits than anything else.
Am I trying to know more about Rebel XT or SLR photography? Actually both cos’ rebel XT is an SLR. Rebel XT లో specificగా నేను ఇప్పటివరకూ try చెయ్యని feature అంటే ఏమో మరి.... ఒకవేళ ఉంటే అది ఇప్పట్లో నాకు సాధ్యమయ్యెది అయి ఉండదు like using an external flash with the camera….. ముందు onboard flash system ఎలా work చేస్తుందో సరిగ్గా తెలుసుకోవాలి.…people say there’s a day and night difference between the on board flash and an external flash. But అది ఇప్పట్లో కాదు .... ముందు I have to work with the on board flash for portraits. నేను తీసే కొన్ని photos underexposed ఉంటున్నాయి with flash and portraits. ఇంక very long exposures గురించి కూడా తెలిసిపోయింది but photos ఇంకా తీయలేదనుకో... Action photos తీయొచ్చు but దానికి usually long zoom lens అవసరం, ఎందుకంటే action మన పక్కన జరగదు కాబట్టి but this camera has nice fast shooting capabilities (3 frames/sec). ప్రస్తుతానికైతే ఇందాక చెప్పినట్టు portraits తీయాలని ఉంది…..ఎవరన్నాmodel దొరికితే బాగుండు .. అని అనుకుంటున్నా నేను ఈ మధ్య …..but photos practice చేసుకోవటానికి.
మరి అదేంటి night photography ఇష్టం అన్నావు కదా landscape photography (wide angle lens tho) ఇష్టం అన్నావు కదా అంటే…..as sharon stone says in “basic Instinct”, I just go with the flow……… :-)

2 Comments:
చక్కని ఫొటోలు,ఇంకా చక్కని వివరణ.
కళ్యాణ్, సమ్మేళణ్
థ్యాంక్స్ కళ్యాణ్!!
Post a Comment
<< Home