Sunday, September 03, 2006
About Me
- Name: పవన్_Pavan
- Location: Florida, United States
మాకు ఫొటోలు తీయడం సరదా....చిన్న పాయింట్ అండ్ షూట్ కేమెరాతో మొదలు పెట్టి ఇప్పుడు ప్రస్తుతం Canon 5D మరియు 20D వాడుతున్నాము. ఫొటోలు తీసేకొద్దీ కొత్త విషయాలు తెలుస్తున్నాయి. భారీ పోస్ట్ ప్రాసెసింగ్ పెద్దగా ఆసక్తి లేదు. కంప్యూటర్ బిల్డింగ్ DIY కూడా ఇష్టం. ప్రస్తుతం HTPC సాఫ్ట్వేర్లు బాక్సీ, xbmcలను try చేస్తున్నాను.
Previous Posts
- ఉగ్ర నరసింహుడు
- ఖైరతాబాదు వినాయకుడు
- ఇండియా గేట్
- Another one at the gardens!
- BG 2
- Botanical Gardens in Houston, Texas
- ఒక చల్లని సాయంత్రం!
- White flowers
- Inside Man
- Today's photo shoot
6 Comments:
hey, foto is awessome.. but I think it could have been much better without blue shade!! what you say? Did you like it? Apprecitae if you can share what u think abt it.
BTW, just wondering if u actually got inspired by this picture? http://naacamera.blogspot.com/2006/08/blog-post_09.html ;-) just kiddin!!
బాగుంది.
బులుగు పెట్టిన తెల్ల చొక్కాలాగా :)
చాలా గంభీరంగా ఉన్నది
ఆకాశం కూడా బాగా వచ్చినది.
మీరు ఆ వైరు ఎడిటింగు చేసి తీసివెయ్యవచ్చు అనుకుంటా ?
BTW mIrE cEtana gaari tammuluMgaaraa?
థ్యాంక్స్ చావా గారు. ఆ వైరుని తీసేయవచ్చు కనీ నాకు అంత పోస్ట్ ప్రోసెసింగ్ పరిజ్ఞానం లేదు. మీ రెండవ కామెంట్‌కి సమాధానం-కాదు.
Why did you use tungsten white balance? This balnce is used in studio lighting and not in natural light. The wire in the photo can be removed easily in Photoshop.
C.B Rao garu, tungsten white balance use చేసినప్పుడు blue shade వస్తుందని వాడాను. ఏదో ప్రయోగత్మకంగా వాడాను....ఇలా ఇదివరకు కూడా వడాను.normal white balanceతో తీసిన ఇంకో ఫొటో కూడా పెట్టాను.
Post a Comment
<< Home