Saturday, December 02, 2006

ఫోర్ట్ డి సోటో


నా Rebel XT కి వీడ్కోలు. I have upgraded to a 20D. కానీ ఇప్పుడు 50 mm prime తప్ప ఇంకేమీ lensలు లేవు. అప్పటివరకు Nikon D50 and 18~70mm lens తో తీసిన ఫొటోలు కొన్ని upload చేస్తాను. ఈ ఫొటో (Nikon D50, 18~70mm lens, 1/320, f/11, ISO 200, EC: 0, M mode) మొన్న thanksgiving weekend కి ఫోర్ట్ డి సోటోకి వెళ్ళినప్పుడు తీసినది. చాలా బాగుంది ఈ ఐలాండ్‌. టాంపా దగ్గర ఉన్న వాళ్ళు ఇది తప్పకుండా చూడాల్సిన ప్రదేశం.

Labels: , ,

5 Comments:

Blogger రాధిక said...

marinni photo lu aasistunnam.

5:33 PM, December 02, 2006  
Blogger రానారె said...

great photo

1:28 AM, December 03, 2006  
Blogger cbrao said...

Dark blue sky and turquoise blue water are the main contributors for this charming photo. Well done.

8:14 AM, December 03, 2006  
Blogger ఉదయ్ భాస్కర్ said...

good photo, but it could have been better, if you kept the building in the bottom left corner, it looks distracting when seeing the scenery in the background.

Normally when taking pictures of these kind, the object need to be coming into focus. Here I assume that you are trying to focus the background by giving a dept of view in comparing the object in the foreground. You can achieve this by either limiting the foreground or by blurring it.

1:35 PM, December 03, 2006  
Blogger పవన్‌_Pavan said...

థ్యాంక్స్‌ అండీ రాధిక గారు, రామనాధ రెడ్డి గారు.
C.B.Rao గారూ, మీరు చెప్పినట్లే నాకు కూడా ఆకాశం, నీరు రంగులు బాగా నచ్చాయి.

ఉదయ్‌ గారు, మీరు చెప్పినట్టు ఫొటోలు బాగుంటాయి, అలా తీశాను కూడా, కానీ నాకు ఇది బాగా నచ్చింది. మీరు అనుకుంటున్నట్టు ఈ ఫొటో కి subject "background" మాత్రమే కాదు, ముందు ఉన్న చక్క క్యాబిన్‌ కూడా. పెద్ద F number ని బట్టి కూడా చెప్పొచ్చు నేను వీలైనంత ఎక్కువ depth of field కోసం ట్రై చేశానని. Anyways, thanks for stopping by my blog and for your comments. Much appreciated.

11:36 PM, December 07, 2006  

Post a Comment

<< Home