Thursday, December 14, 2006
About Me
- Name: పవన్_Pavan
- Location: Florida, United States
మాకు ఫొటోలు తీయడం సరదా....చిన్న పాయింట్ అండ్ షూట్ కేమెరాతో మొదలు పెట్టి ఇప్పుడు ప్రస్తుతం Canon 5D మరియు 20D వాడుతున్నాము. ఫొటోలు తీసేకొద్దీ కొత్త విషయాలు తెలుస్తున్నాయి. భారీ పోస్ట్ ప్రాసెసింగ్ పెద్దగా ఆసక్తి లేదు. కంప్యూటర్ బిల్డింగ్ DIY కూడా ఇష్టం. ప్రస్తుతం HTPC సాఫ్ట్వేర్లు బాక్సీ, xbmcలను try చేస్తున్నాను.
Previous Posts
- వయొలెట్ పువ్వు
- ఒకరికి ఒకరు
- జేంస్ కిం
- ఫోర్ట్ డి సోటో
- Nikon D50 with 70 300 mm lens
- Isolation
- ఫిరంగి
- వినీలాకాశంలో గోల్కొండ
- అద్భుత కట్టడం గోలొండ
- గోల్కొండ కోట
4 Comments:
అయ్యో పాపం ముసలిదానికి ఎంత కష్టం వచ్చింది!
కష్టం ఏమీ లేదండీ... కాకపోతే మనుషుల్లాగే దీన్ని కూడా ముసలిదయ్యాక మూలపడేశారు... అంతే.... Anyways, thanks for stopping by!!
మీ చేతి చలువ[కేమెరా]వల్ల వయసుమళ్ళిన ఓడ కూడా అందం గానే వుంది.
థ్యాంక్స్ అండీ రాధిక గారు!
Post a Comment
<< Home