Saturday, July 28, 2007
About Me
- Name: పవన్_Pavan
- Location: Florida, United States
మాకు ఫొటోలు తీయడం సరదా....చిన్న పాయింట్ అండ్ షూట్ కేమెరాతో మొదలు పెట్టి ఇప్పుడు ప్రస్తుతం Canon 5D మరియు 20D వాడుతున్నాము. ఫొటోలు తీసేకొద్దీ కొత్త విషయాలు తెలుస్తున్నాయి. భారీ పోస్ట్ ప్రాసెసింగ్ పెద్దగా ఆసక్తి లేదు. కంప్యూటర్ బిల్డింగ్ DIY కూడా ఇష్టం. ప్రస్తుతం HTPC సాఫ్ట్వేర్లు బాక్సీ, xbmcలను try చేస్తున్నాను.
Previous Posts
- నెమలి
- అమెరికా జాతీయ పతాకం!
- ఒకరికొకరు
- Dolphin
- Wreck
- మా ఊరి గుడి.
- Skyline
- Nature at work.
- ప్రహరీ
- వినాయకుడు
8 Comments:
ఏమైనా సూర్యుడు, చంద్రుడు అందగాళ్ళు కదా..భలే పోజులిస్తారు...,.,.
చాలా బావుంది ఫొటో
అత్యద్బుతం. ఇలాంటి ది చాల అరుదుగా చూస్తూవుంటాం.
కొంచం నాకు technical details ఇవ్వరా?
focal, shutter speed and also if you used filter?
Pavan, i'm glad you liked it. I wish I had my long zoom lens with me at that time. If you really like shooting sunsets and sunrises, you can very well make use of ur S1 IS, zoomed all the way!.
Uday, నేను ప్రతి ఫొటోకీ క్రింద exif సమాచారం ఇస్తుంటాను. మీ కోసం మళ్ళీ.. focal length 70mm, shutter speed 1/125s, ISO 200, M mode. Filters ఏమీ వాడలేదు. కామెరా, లెన్స్ వివరాలు labelsలో పొందుపర్చబడినవి.
very very nice pavan garu
states lo unna meeku telugu bagane vachu
sun,moone kadandi choose kallun te prapanchame andanga untundi mee pakshulu naku display avaledu
అన్నా, నమస్తే!
బొమ్మ బ్రమ్మాండంగా ఉంది.
అసలే నాకు సంద్యంటే ఇది. :)
నా ఫ్లారిడా బొమ్మల్ని చూసి పక్షుల్ని గుర్తు పట్టినందుకు మిగుల ధన్యవాదాలు.
perfect aperture..!
awesome capture :)
చాలా బాగున్నాయి మీ పోటోలు.
నా పోటో బ్లాగు besikannu.blogspot.com
Post a Comment
<< Home