Tuesday, January 24, 2006

50 mm f/1.8 lens

ఇది canon 50mm f/1.8 తో తీసిన ఫొటో....aperture 2.5 పెట్టాను.

Aperture 1.8 పెట్టి తీయటానికి ప్రయత్నించాను కానీ వెలుతురు సరిగ్గ లేకపోవటం వల్ల సరిగ్గా ఫోకస్‌ చేయలేకపోయాను.

Sunday, January 22, 2006




లేక్‌ నించి చూస్తూ..

Lake Mirror View





లేక్‌ నించి downtown


మధ్యలో ఫొటోలో పిల్లలు ఉయ్యాల ఊగుతున్నారు...కానీ slow shutter వల్ల పిల్లలు కనిపించటంలేదు...

Barnett Park


సాయంత్రం చీకటి పడగానే tripod తీసుకుని long exposures try చేద్దామని పార్క్‌ కి వచ్చా.....పక్కనే ఉన్న Mercedes Benz E class ని చూస్తూ ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక ఫొటో తీశా. I love this beauty. కానీ నాకు ఈ ఫొటోలలో white balance నచ్చలేదు...దాని గురించి కొద్దిగ చదవాలి....

హిల్స్‌బొరో రివర్‌ స్టేట్‌ పార్క్‌


ఫొటోలు తీయటానికి కావాల్సిన గేర్ అంతా పట్టుకుని పొద్దున్నే (అంటే మద్యాహ్నం 2 గంటలకి) బయల్దేరా పార్క్‌ కి....పార్క్‌లోకి వెళ్ళగానే ఈ ఆకు కనిపించింది....SLRతొ depth of field తగ్గించి తీయకుండా ఉండలేకపోయా....

Saturday, January 21, 2006

గడ్డి చామంతి....Macro



మా ఇంటి పార్కింగ్‌ లాట్‌లో తీశాను.... Macro photography బాగుంటుంది నాకు..... ఈ ఫొటోలలో నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే flash వాడినా కూడా flashకి ఉండే hasrshness ఇందులో కనిపించకపోవటం.....