Friday, September 22, 2006

Nikon D50 with 70 300 mm lens


I know there's nothin to brag about this picture but this was taken from across the lake at my workplace with a Nikon D50. Thanks to my colleague Tolga for letting me borrow his Nikkor 70-300 G lens, which he uses on his 35mm. This was the first time I ever used a 70-300 lens and I was amazed at the reach. With the 1.5 factor of the D50 the 300 mm equivalent is 450 mm. While I was takin these pictures from my office my boss stopped by and lookin at the size of the lens, he said "well check and see if you can shoot the hot chicks in the bikinis downthere"..

Tuesday, September 19, 2006

Isolation

Monday, September 18, 2006

ఫిరంగి

Friday, September 15, 2006

వినీలాకాశంలో గోల్కొండ

Wednesday, September 13, 2006

అద్భుత కట్టడం గోలొండ


గోల్కొండ కోట పైన నుంచి దృశ్యం

Friday, September 08, 2006

గోల్కొండ కోట


C.B.Rao గారి పుణ్యమాని నేను వీలుచూసుకుని మన గోల్కొండ కోటకెళ్ళాను. ఆయన దయ వల్ల కొన్ని మంచి ఫొటోలు తీయగలిగాను. నాకు తెలియని విషయమేమిటంటే మా ఇంటికి పది నిముషాల దూరంలోనే ఉంది గోల్కోండ.

Thursday, September 07, 2006

తిరుమల అందాలు


శ్రీవారి పాదాల దగ్గరినించి తిరుమల అందాలు

శ్రీవారి రథ చక్రాలు


తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి రథ చక్రాలు.

Monday, September 04, 2006

శ్రీకాళహస్తి-2



ఇది శ్రీకాళహస్తి గుడి portrait view. Auto white balance తో తీసిన ఫొటో.

Sunday, September 03, 2006

శ్రీకాళహస్తి


శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవాలయము. పోస్ట్‌ ప్రాసెసింగ్‌ ఏమీ చేయలేదు, మరి బ్లూ షేడ్‌ ఏంటి అంటారా... camera లో tungsten white balance వాడాను. కేబుల్‌ లేకపోయిఉండుంటే బాగుండేది. మామూలుగా తీసిన ఫోటో ఇంకోటి ఉన్నది, త్వరలో పోస్ట్ చేస్తా. This picture has been inspired by this and this.

Saturday, September 02, 2006

ఉగ్ర నరసింహుడు


ఖైరతాబదులోనే 40 అడుగుల వినాయకుని పక్కన ప్రతిష్టించిన ఉగ్ర నరసింహస్వామి

ఖైరతాబాదు వినాయకుడు


ఖైరతాబాదులో పూజలందుకుంటున్న 40 అడుగుల పెద్ద వినాయకుడు.