Sunday, March 26, 2006

Today's photo shoot

చాలా రోజుల తర్వాత ఫొటోలు తీయటానికి వెళ్ళాను ఇవ్వాళ. చెప్పాలంటే Rebel XT వచ్చాక ఫొటోలు తీయటం చాలా అరుదు అయిపోయింది ఎందుకో మరి. మొత్తానికి మధ్యాహ్నం 11 నుంచి 2 గం. మధ్యలో ఈ ఫొటోలు అన్నీ తీశాను. ఆ సమయం ఫొటోలు తీయటానికి అంత మంచిది కాదని తెలిసినా..... something is better than nothing అన్నట్టు వెళ్ళాను. ఇవ్వాళ తెలుసుకున్న విషయం ఏమిటంటే ఏప్పుడూ మధ్యాహ్నం ఎండలో తీయకూడదని. Light was too harsh on the subjects. I think spot metering would've helped me a li'l bit in today's shoot, ఏదో తంటాలు పడి కొన్ని చూడగలిగే ఫొటోలు తీయగలిగాను. వాటిలో కొన్ని...... ఇవన్నీ 50mm f/1.8 prime lens తో తీసినవే....



























Wednesday, March 01, 2006

Countryside.... లేక్‌ కిస్సిమ్మీ (yes Kissimmee)











Damn it mannnnn......... I was soo happy when I saw the news of IE 7 beta on www.cnet.com but I am not able to view anything when I try to post in blogger using IE 7 beta. So I was forced to use mozilla again to post this.
ఇంక విషయానికి వస్తే నేను మొన్న సైట్‌ కి వెళ్ళినప్పుడు నా కామెరా తీసుకెళ్ళాను.... అప్పుడు తీసిన ఫొటోలు కొన్ని...