Thursday, January 11, 2007

పెలికాన్ పక్షి


పెలికాన్ పక్షులకి కాళ్ళు బాతు కాళ్ళలాగా ఉంటాయని నాకు ఈ ఫొటో చూసేవరకూ తెలియదు. wildlife photography లోకి ఇదే నా అరంగేట్రం. I hope to do more of this. సెయిన్ట్ పీట్ బీచ్ దగ్గర చాలా పెలికాన్ పక్షులు ఉన్నాయి.

(ఈ పోస్ట్ లేఖిని ద్వారా సమకూర్చబడినది. వీవెన్ గారికి ధన్యవాదములు!!)

149mm, F/4.5, 1/1600, ISO 100, Av mode, EC: -0.3

Labels: , ,

5 Comments:

Blogger Unknown said...

చాలా బాగుందండి....అచ్చాం ఏదో గాలిపటం ఎగురుతూన్నట్టు గా ఉంది.

3:00 PM, January 11, 2007  
Blogger Sriram said...

Nice Capture...

1:43 AM, January 12, 2007  
Blogger cbrao said...

పెలికన్ ఎగిరేటప్పుడు ఇలా ఉంటుందా! అతి చక్కని సన్నివేశాన్ని సకాలంలో తీయకలిగినందుకు అభినందనలు.

4:30 AM, January 12, 2007  
Blogger పవన్‌_Pavan said...

ప్రవీణ్‌ గారు, శ్రీరాం గారూ థ్యాంక్స్‌ అండీ. మీకు నచ్చినందుకు సంతోషం. రావు గారు, మీరు అన్నట్టు పెలికాన్‌ పక్షులు దూరంగా ఎగురుతూ చూడటమే కానీ దగ్గరగా ఇప్పటి వరకూ చూసింది లేదు. మీ అభినందనలకు నా జోహార్లు.

1:46 AM, January 13, 2007  
Blogger Unknown said...

wow ma bava Suresh ki enta manchi photographer friend vunnadu anukoledu ...great pics dude ....

12:10 AM, February 04, 2007  

Post a Comment

<< Home