Friday, June 22, 2007
Tuesday, April 03, 2007
Dolphin
Labels: Canon 20D, Sigma 70-300 APO, wildlife
Tuesday, March 27, 2007
Nature at work.
300 mm, F/8, 1/160s, ISO 400, Av mode, EC: -1
214 mm, F/8, 1/160s, ISO 400, Av mode, EC: -1
ఈ ఫొటో తీసినప్పుడు జరిగిన చిన్న సంఘటన గుర్తుకు వస్తుంది. కనిపించే నల్ల పక్షి పేరు ఆన్‌హింగా, పెద్ద పక్షి పేరు గ్రేట్ బ్లూ హెరాన్. ఆన్‌హింగా కి బొమికలు చాలా బరువు ఉండటం వల్ల ఎక్కువ వేగంగా ఎగరలేవు, ఇక నీటిలో వేటాడి చేపని పట్టుకున్నాక రెక్కలు మొత్తం తడిగా అయినప్పుడు ఒక కొమ్మ మీద కూర్చుని తన రెక్కలని ఆరబెట్టుకుంటుంది, లేకపోతే ఆ బరువుకి అస్సలు ఎగరలేదు. ఇక ఇప్పటి సంగతికి వస్తే ఆ ఆన్‌హింగా ఎంతో కష్టపడి తనకి మించిన వేటని పట్టింది, కానీ దాన్ని తినడానికి చలా తంటాలు పడుతుంటే పక్కనే హెరాన్ కాచుకుని ఉన్నది. చివరికి ఆన్‌హింగా అలా కుస్తీలు పడుతూ ఒక్క సారి ఆ చేపని కింద పడేసింది. ఇంకేముంది, హెరాన్ ఒక్క ఉదుటన వెళ్ళి ఆ చేపని పట్టుకుని కాలవ అవతలి వడ్డున వాలింది. ఎగరలేని ఆన్‌హింగా అక్కడే కొమ్మ మీద ఉండిపోయింది. Nature at work అనిపించింది నాకు!
Labels: Canon 20D, everglades, Sigma 70-300 APO, wildlife
Saturday, March 10, 2007
Brown Pelican

Labels: Canon 20D, everglades, Sigma 70-300 APO, wildlife
Friday, March 09, 2007
Purple Gallinule

ఎవర్‌గ్లడ్స్ నేషనల్ ఫారెస్ట్‌లో కనిపించిన పర్పుల్ గాలినూల్. ఈ పక్షియొక్క విశిష్ఠత ఏమిటంటే ఆడ మగ పక్షులు గుడ్లని పొదిగి, పిల్లలని సాకుతాయంట. ఈ పక్షికి చలా దగ్గరలోనే మొసళ్ళు కూడా ఉన్నాయి. మంచి ఎకోసిస్టంని చూడటం ఎంతో ఆహ్లాదకరం (మానవ సమాజానికి దూరంగా...)
300 mm, F/8, 1/250, ISO 100, Av mode, EC: -1
Labels: Canon 20D, everglades, Sigma 70-300 APO, wildlife
Sunday, March 04, 2007
Great Egret in flight!
300 mm, F/8, 1/1000, ISO 100, Av mode, EC: -1
Labels: Canon 20D, everglades, Sigma 70-300 APO, wildlife
Friday, March 02, 2007
పిచ్చుక
ఈ పిచ్చుక గురించి కొద్దిగా పరిశోధన చేస్తే "Yellow-rumped Warbler" అనిపిస్తుంది. C.B. Rao గారు చెప్పగలరేమో మరి??
300 mm, F/7.1, 1/400, ISO 100, Av mode, EC: -0.7
Labels: Canon 20D, sanibel island, Sigma 70-300 APO, wildlife
Tuesday, February 20, 2007
Monday, February 19, 2007
Sea gull
Labels: Canon 20D, Sigma 70-300 APO, wildlife
Tuesday, January 16, 2007
పెలికాన్ పక్షి 2

ఈ పక్షుల్ని చూస్తుంటే చిన్నప్పుడు చదువుకున్న కొల్లేటి సరస్సు పాఠం గురుకొస్తుంది.
133mm, F/4.5, 1/1000, ISO 100, Av mode, EC: -0.3
Labels: Canon 20D, Sigma 70-300 APO, wildlife
Thursday, January 11, 2007
పెలికాన్ పక్షి

పెలికాన్ పక్షులకి కాళ్ళు బాతు కాళ్ళలాగా ఉంటాయని నాకు ఈ ఫొటో చూసేవరకూ తెలియదు. wildlife photography లోకి ఇదే నా అరంగేట్రం. I hope to do more of this. సెయిన్ట్ పీట్ బీచ్ దగ్గర చాలా పెలికాన్ పక్షులు ఉన్నాయి.
(ఈ పోస్ట్ లేఖిని ద్వారా సమకూర్చబడినది. వీవెన్ గారికి ధన్యవాదములు!!)
149mm, F/4.5, 1/1600, ISO 100, Av mode, EC: -0.3
Labels: Canon 20D, Sigma 70-300 APO, wildlife






