Tuesday, March 27, 2007

Nature at work.

300 mm, F/8, 1/160s, ISO 400, Av mode, EC: -1


214 mm, F/8, 1/160s, ISO 400, Av mode, EC: -1


ఈ ఫొటో తీసినప్పుడు జరిగిన చిన్న సంఘటన గుర్తుకు వస్తుంది. కనిపించే నల్ల పక్షి పేరు ఆన్‌హింగా, పెద్ద పక్షి పేరు గ్రేట్‌ బ్లూ హెరాన్‌. ఆన్‌హింగా కి బొమికలు చాలా బరువు ఉండటం వల్ల ఎక్కువ వేగంగా ఎగరలేవు, ఇక నీటిలో వేటాడి చేపని పట్టుకున్నాక రెక్కలు మొత్తం తడిగా అయినప్పుడు ఒక కొమ్మ మీద కూర్చుని తన రెక్కలని ఆరబెట్టుకుంటుంది, లేకపోతే ఆ బరువుకి అస్సలు ఎగరలేదు. ఇక ఇప్పటి సంగతికి వస్తే ఆ ఆన్‌హింగా ఎంతో కష్టపడి తనకి మించిన వేటని పట్టింది, కానీ దాన్ని తినడానికి చలా తంటాలు పడుతుంటే పక్కనే హెరాన్‌ కాచుకుని ఉన్నది. చివరికి ఆన్‌హింగా అలా కుస్తీలు పడుతూ ఒక్క సారి ఆ చేపని కింద పడేసింది. ఇంకేముంది, హెరాన్‌ ఒక్క ఉదుటన వెళ్ళి ఆ చేపని పట్టుకుని కాలవ అవతలి వడ్డున వాలింది. ఎగరలేని ఆన్‌హింగా అక్కడే కొమ్మ మీద ఉండిపోయింది. Nature at work అనిపించింది నాకు!

Labels: , , ,

Saturday, March 10, 2007

Brown Pelican


300 mm, F/7.1, 1/1250, ISO 200, Av mode, EC: -0.7

Labels: , , ,

Friday, March 09, 2007

Purple Gallinule



ఎవర్‌గ్లడ్స్‌ నేషనల్‌ ఫారెస్ట్‌లో కనిపించిన పర్పుల్‌ గాలినూల్‌. ఈ పక్షియొక్క విశిష్ఠత ఏమిటంటే ఆడ మగ పక్షులు గుడ్లని పొదిగి, పిల్లలని సాకుతాయంట. ఈ పక్షికి చలా దగ్గరలోనే మొసళ్ళు కూడా ఉన్నాయి. మంచి ఎకోసిస్టంని చూడటం ఎంతో ఆహ్లాదకరం (మానవ సమాజానికి దూరంగా...)
300 mm, F/8, 1/250, ISO 100, Av mode, EC: -1

Labels: , , ,

Thursday, March 08, 2007

Gators in the wild!!


300 mm, F/5.6, 1/500, ISO 100, Av mode, EC: -1
See you later... alligator...

Labels: , ,

Sunday, March 04, 2007

Great Egret in flight!

సౌత్‌ ఫ్లారిడాలోని ఎవర్‌గ్లేడ్స్‌లో bird photographyకి ఎన్నో అవకాశాలు.
300 mm, F/8, 1/1000, ISO 100, Av mode, EC: -1

Labels: , , ,