Friday, March 09, 2007

Purple Gallinule



ఎవర్‌గ్లడ్స్‌ నేషనల్‌ ఫారెస్ట్‌లో కనిపించిన పర్పుల్‌ గాలినూల్‌. ఈ పక్షియొక్క విశిష్ఠత ఏమిటంటే ఆడ మగ పక్షులు గుడ్లని పొదిగి, పిల్లలని సాకుతాయంట. ఈ పక్షికి చలా దగ్గరలోనే మొసళ్ళు కూడా ఉన్నాయి. మంచి ఎకోసిస్టంని చూడటం ఎంతో ఆహ్లాదకరం (మానవ సమాజానికి దూరంగా...)
300 mm, F/8, 1/250, ISO 100, Av mode, EC: -1

Labels: , , ,

5 Comments:

Blogger రాధిక said...

బాగుందండి.చివర పించాలు వుంటే అచ్చు నెమలి లానే వుంటుంది కదా.

6:54 PM, March 09, 2007  
Blogger Unknown said...

byooTiful.

3:00 AM, March 10, 2007  
Blogger పవన్‌_Pavan said...

ఉండటానికి పావురంలగ, రంగులేమో నెమలి లాగా ఉంది కానీ ఇది కోడి అంట. మీకు నచ్చినందుకు సంతోషం అండీ రాధిక గారూ.

ప్రవీణ్‌ గారు, థాంక్స్‌. (ఆంగ్లంలో చూసేసరికి ఒక్కసారి వేరేలా అనుకున్నా..)

9:02 AM, March 10, 2007  
Blogger చేతన_Chetana said...

This comment has been removed by the author.

12:09 PM, April 11, 2007  
Blogger చేతన_Chetana said...

ఇది నువ్వన్నట్టు commen moorhen కాదంట.. Purple Gallinule.. Both are very similar looking but this one has those purple and green colors like a peacock. Look for another picture of the same in my blog http://naacamera.blogspot.com/2007/04/purple-gallinule.html

12:49 PM, April 11, 2007  

Post a Comment

<< Home