Sunday, March 04, 2007

Great Egret in flight!

సౌత్‌ ఫ్లారిడాలోని ఎవర్‌గ్లేడ్స్‌లో bird photographyకి ఎన్నో అవకాశాలు.
300 mm, F/8, 1/1000, ISO 100, Av mode, EC: -1

Labels: , , ,

3 Comments:

Blogger Unknown said...

picture perfect...

బాగుంది... మీరు ఈ పక్షులని ఎలా spot చేస్తారు ?

12:51 PM, March 04, 2007  
Blogger cbrao said...

251 K.M. Waterway ఉన్న Everglades National Park (Florida) లో నీటికి ఆకర్షితులై పక్షులు అవే వస్తాయి. ఈ wilderness లో park అంతా పక్షులున్నప్పుడు వాటిని ప్రత్యేకంగా spot చెయ్యాల్సిన శ్రమ కలగదు కదా! Nice photograph.

2:15 PM, March 04, 2007  
Blogger పవన్‌_Pavan said...

ఫ్రవీణ్‌, మీకు నచ్చినందుకు సంతోషం. రావు గారు చెప్పినట్టు ఎవర్‌గ్లేడ్స్‌లో ఎన్నో రకాల పక్షులు ఉంటాయి, మనకి వెతకాల్సిన అవసరం కూడా రాదు. అలాగే ఎవర్‌గ్లేడ్స్‌ మొసళ్ళకి (ఇక్కడ ఉండే వాటిని alligators అంటారు. ఇవి మన మొసళ్ళకంటే కొంచం different, in case you don't know) కుడా బాగా ప్రసిద్ది...

రావు గారు, మీకు ధన్యవాదాలు...wildlife ఫొటాగ్రఫీ వల్ల ఎన్నో పక్షుల గురించి తెలుస్తుంది, ఇప్పుడిప్పుడే. Its really fun.

9:47 AM, March 05, 2007  

Post a Comment

<< Home