చందమామ!
చంద్రుణ్ణి ఫొటో తీయడం నాకు చాలా ఇష్టం. ఇది వరకు Canon s1 IS ఉన్నప్పుడు తీశాను, మళ్ళీ ఇప్పుడు. ఇకముందు కూడా తీస్తూనే ఉంటాను.
Shot handheld @ 300mm, F/7.1, 1/1000, ISO 400, M mode
Labels: Canon 20D, moon, Sigma 70-300 APO
This is mainly about my photography. My gear includes Canon EOS 20D (Digital Rebel XT with EF S 18-55mm II not any more), Sigma 70-300mm F4-5.6 APO DG MACRO, EF 50mm f/1.8!!
Labels: Canon 20D, moon, Sigma 70-300 APO
7 Comments:
nijam gaa camdamaameana?amta daggaragaa elaa teeyagaligaaru?great
అవునా... నిజమేనా.... నిజంగా మీరు తీసిందేనా? అయితే ఎలా తీయగలిగారు మీరు?
wow...awesome!
ఎంత చక్కగా ఉంది అండి
నిజంగా చంద్రుడు ఎంత చక్కగా ఉంటాడో కదూ...
అందుకే మరి అంత మంది కవులకూ, రచయితలకూ, చిత్రకారులకూ, ఇప్పుడు ఫోటోగ్రాఫర్లకూ స్పూర్తి.
చాలా బాగుంది. తదుపరి earth rotation compensation motor సాయంతో మీ కెమారాను స్థిరమైన కక్ష్య లో ఉంచి నక్షత్రాలనూ అందుకోండి.
రాధిక గారూ ఇది చందమామే. న దగ్గర ఉన్న జూమ్‌లెన్స్‌తో తీశాను.
నాగరాజు గారు, ఇది వరకు కూడా నేను చంద్రుణ్ణి ఫొటోలు తీశాను కానీ ఇంత బాగా రలేదు. బహుశా కేమెరా రెసొల్యూషన్ వల్ల అనికుంట. ఎందుకంటే ఇది వరలో 3.2MP కేమెరాతో 580mm ఫోకల్ లెన్త్‌తో తీసినదానికంటే ఇది (480mm effective focal length, 8.2 MP camera) బాగా వచ్చిందండీ.
ఇస్మాయిల్ గారూ థ్యాంక్స్.
ప్రవీణ్ గారూ, మీరు చెప్పినట్టు చంద్రుని అందం ఎంతో మందికి స్పూర్తిదాయకం.
రావు గారూ థ్యాంక్స్. మీరు చెప్పిన earth rotation compensation motor గురించి నాకు ఏమాత్రం తెలియదండీ కానీ నక్షత్రాల కదలికలను కేమెరాలో బంధించాలని అనుకుంటున్నాను. నా దగ్గర ఉన్నది మామూలు 300mm focal length lens. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.
wonderful
Post a Comment
<< Home