పిచ్చుక
ఈ పిచ్చుక గురించి కొద్దిగా పరిశోధన చేస్తే "Yellow-rumped Warbler" అనిపిస్తుంది. C.B. Rao గారు చెప్పగలరేమో మరి??
300 mm, F/7.1, 1/400, ISO 100, Av mode, EC: -0.7
Labels: Canon 20D, sanibel island, Sigma 70-300 APO, wildlife
This is mainly about my photography. My gear includes Canon EOS 20D (Digital Rebel XT with EF S 18-55mm II not any more), Sigma 70-300mm F4-5.6 APO DG MACRO, EF 50mm f/1.8!!
Labels: Canon 20D, sanibel island, Sigma 70-300 APO, wildlife
2 Comments:
Yellow-rumped Warbler పిల్లల్ని పెట్టే సమయంలో ఉండే శరీరపు (ఈకల) రంగు ఇది. ఉత్తర అమెరికాలో తరచుగా కనబడుతుందిది. ఋతువు బట్టి ఈ పక్షి రంగులు మారుతుంటాయి. 300 m.m. focal length లో చక్కగా capture చేశారు. బహుశా ఇది cropped image అయ్యుండగలదు.
Thanks అండీ రావు గారు, బాగా విశ్లేషించారు. నాకు ఆ పక్షి రెక్కలలో ఉన్న పసుపు రంగు బాగా నచ్చింది. అవునండీ image ని crop చేశాను కొద్దిగా.
Post a Comment
<< Home