Saturday, December 23, 2006

సూర్యాస్తమయం


క్లియర్‌వాటర్‌ బీచ్‌ దగ్గర సూర్యాస్తమయం. It was not a planned shoot. అనుకోకుండా సాయంత్రం ఎక్కడినించో ఇంటికి వస్తుంటే దారిలో ఆగి మరీ తీశాను. ఆ రోజు ఈ ఫొటోలో కంటే చాలా బాగుంది దృశ్యం.
70mm, F/4.5, 1/250, ISO 200, Av mode, EC: 0

Labels: , , ,

Wednesday, December 20, 2006

Kick Start!

ఇది 20Dతో మొదటి ఫొటో.. మినీ కూపర్ నాకు నచ్చిన కార్లలో ఒకటి. Mini Cooper S red with white top and white stripes on the hood నా favorite combination.

Canon 20D, 50mm F1.8, 50mm, 1/60s, F/1.8, ISO 400, M mode

Labels: , ,

Thursday, December 14, 2006

ఓడ


ఈ పాటుపడిపోయిన ఓడను నేను ఒకరోజు జాబ్‌ సైట్‌కి వేళుతుంటే చూసి వెనక్కి వచ్చేప్పుడు దారిలో ఆగి ఫొటోలు తీశాను. మళ్ళీ ట్రైపాడ్‌ తీసుకుని వెళ్ళాలి ఈ ప్రదేశానికి.... ఈ వయోవృద్ధురాలి సొగసుని ఆస్వాదించటానికి!!.
Nikon D50, 18~70mm, 70mm, F/8, 1/400, Av mode, ISO 200, EC: -1

Labels: , ,

Wednesday, December 13, 2006

వయొలెట్ పువ్వు


ఈ ఫొటో కూడా Nikon D50 తోనే తీసినది. 18~70mm లెంస్‌ చాలా బాగుంది... kit lensతో అసలు పొంతనే లేదు. 70mm దగ్గర కూడ ఫొటోలు చాలా షార్ప్‌గా ఉన్నాయి.
Nikon D50, 18~70mm, 70mm, F/4.5, 1/640, ISO 200, M mode.

Labels: , ,

Thursday, December 07, 2006

ఒకరికి ఒకరు


Nikon D50, Nikkor 18~70 mm lens, 18mm, F/4.5, ISO 200, Av mode, EC -0.7
ఇది ఫోర్ట్ డిసోటోలో తీసిన మరో ఫొటో. సాయంత్రం వేళ సూర్యుడి కిరణాలు.

Labels: , , ,

జేంస్‌ కిం

సీనెట్‌ డాట్ కాం సీనియర్‌ ఎడిటర్‌ జేంస్‌ కిం ఇక లేరు. I've been following this news for a few days..... but it ended yesterday as a tragedy. థాంక్స్‌ గివింగ్‌ వీకెండ్‌ ట్రిప్‌కి వెళ్ళిన జేంస్‌ కిం (కుటుంభం) కారు ఒరెగాన్‌ స్టేట్‌లో మంచులో ఇరుక్కుపోయి..... సహాయం అందని పరిస్తితులలో కారులో గ్యాస్‌ ఉన్నంతసేపు హీటర్‌తో గడిపి గ్యాస్‌ అయిపోయిన తర్వాత కారు టైర్లు కాల్చి... ఇంకా సహాయం అందని పరిస్తితులలో భార్య ఇద్దరి పిల్లలకి (ఒకరు 7 నెలలు, మరొకరు 4 సంవత్సరాలు) టెంట్‌ వేసి తను సహాయం కోసం ఆ మంచుగా ఉన్న అడవులలోకి వెళ్ళి 11 రోజుల తర్వాత నిర్జీవంగా దొరికారు. హృదయవిదారకం...... Hats off to James Kim for sacrificing his life, for his family. 10 రోజుల గాలింపు తర్వత భార్య పిల్లలు ఒక ప్రైవేటు జెట్‌ ద్వారా కనుగొనబడి సురక్షితంగా ఉన్నారు. జేం కిం గురించి ఇక్కడ చూడండి.

Labels:

Saturday, December 02, 2006

ఫోర్ట్ డి సోటో


నా Rebel XT కి వీడ్కోలు. I have upgraded to a 20D. కానీ ఇప్పుడు 50 mm prime తప్ప ఇంకేమీ lensలు లేవు. అప్పటివరకు Nikon D50 and 18~70mm lens తో తీసిన ఫొటోలు కొన్ని upload చేస్తాను. ఈ ఫొటో (Nikon D50, 18~70mm lens, 1/320, f/11, ISO 200, EC: 0, M mode) మొన్న thanksgiving weekend కి ఫోర్ట్ డి సోటోకి వెళ్ళినప్పుడు తీసినది. చాలా బాగుంది ఈ ఐలాండ్‌. టాంపా దగ్గర ఉన్న వాళ్ళు ఇది తప్పకుండా చూడాల్సిన ప్రదేశం.

Labels: , ,